'ఫైర్' పాటలు విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
View Fire Movie Gallery |
రిషి, బషీద్, నమిత, సంధ్య, బానుమెహ్ర, రేఖ నాయకనాయికలుగా తెరకెక్కుతున్న సినిమా 'ఫైర్'. బషీద్ స్వీయదర్శకత్వంలో ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. కాగా యం.యం.శ్రీలేఖ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలను సోమవారం మధుర ఆడియో ద్వారా మార్కెట్లోకి విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత బషీద్ మాట్లాడుతూ ఇదొక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్. ముక్కోణపు ప్రేమకథ. అన్ని కమర్షియల్ అంశాలు జోడించి రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. బ్రహ్మానందం కామెడి సినిమాకి ప్లస్ అవుతుంది. మే 25న సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments