నాగ్ మూవీలో అనుష్క రోల్ ఇదే..
Wednesday, June 15, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో మరో భక్తిరస చిత్రం రూపొందుతుంది. వెంకటేశ్వర స్వామి భక్తుడు హాథీరామ్ బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందే ఈ చిత్రానికి ఓం నమో వెంకటేశాయ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జులై మొదటివారంలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
మహేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకత్వంలో ఇప్పటికే నాలుగు పాటటు రికార్డింగ్ జరుపుకున్నాయి. ఈ చిత్రంలో వెంకటేశ్వర స్వామి భార్యగా విమలారామన్ నటిస్తుంది. అలాగే కంచె ఫేం విమలారామన్ కూడా ఓ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇదిలా ఉంటే...ఈ చిత్రంలో అందాల తార అనుష్క కూడా ఓ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే...అనుష్క సన్యాసినిగా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇదే కనుక నిజమైతే..అనుష్క కెరీర్ లో ఈ పాత్ర మరచిపోలేని పాత్రగా నిలిచిపోవడం ఖాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments