'దానవీర శూరకర్ణ' రీమేక్ రానుందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్ హీరోగా రూపొందనుండే 25వ సినిమాగా 'దానవీరశూరకర్ణ' రీమేక్ రూపొందనుందనే వార్తలు వినవస్తున్నాయి. ఇది వరకు ఎన్టీఆర్ 'దానవీరశూరకర్ణ' సినిమా రీమేక్ లో నటించాలనుందని చాలా సందర్భాల్లో తెలియజేశాడు.దీనికి బలం చేకూర్చే విధంగా ఇటీవల మళ్లీ ఈ రీమేక్ వార్తలు తెరపైకి వచ్చాయి.
ఈ సినిమాని సెన్సేషనల్ దర్శకుడు వి.వి.వినాయక్ రూపొందించనున్నాడట.కానీ ఇవాల్టీ పరిస్థితులకు తగిన విధంగా మార్పులు చేర్పులు చేసి సినిమాని తెరకెక్కించే ఆలోచనలు జరుగుతున్నాయని తెలుస్తుంది.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments