'కళాకారుడు' గా సిద్ధార్థ్
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
![]() |
View Siddarth Gallery |
తెలుగు ప్రేక్షకులుకు తనదైన నటనతో దగ్గరైన నటుడు సిద్ధార్డ్. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి Âజిగర్ తండాÂ కాగా రెండవది Âకావ్య తలైవన్Â. ఈ సినిమాని తెలుగులోకి కూడా డబ్ చేస్తున్నారు.
నాటక రంగానికి చెందిన కళాకారుల జీవనశైళికి తగ్గట్టు సినిమాని రూపొందుతుంది. తెలుగులో ఈ సినిమా ÂకళాకారుడుÂ అనే పేరుతో విడుదల కానుంది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్, నాజర్ , వేదిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎ.ఆర్,రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వసంత బాలన్ దర్శకుడు.
Follow us on Google News and stay updated with the latest!