'కళాకారుడు' గా సిద్ధార్థ్
Send us your feedback to audioarticles@vaarta.com
View Siddarth Gallery |
తెలుగు ప్రేక్షకులుకు తనదైన నటనతో దగ్గరైన నటుడు సిద్ధార్డ్. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి జిగర్ తండా కాగా రెండవది కావ్య తలైవన్. ఈ సినిమాని తెలుగులోకి కూడా డబ్ చేస్తున్నారు.
నాటక రంగానికి చెందిన కళాకారుల జీవనశైళికి తగ్గట్టు సినిమాని రూపొందుతుంది. తెలుగులో ఈ సినిమా కళాకారుడు అనే పేరుతో విడుదల కానుంది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్, నాజర్ , వేదిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎ.ఆర్,రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వసంత బాలన్ దర్శకుడు.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments