కన్నడ నటుడితో ప్రేమ
Send us your feedback to audioarticles@vaarta.com
View Priyamani Gallery |
తన పెర్ఫామెన్స్ తో తెలుగు, తమిళ చిత్రాల్లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియమణి. కెరీర్ తొలినాళ్లోనే జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇండస్ర్టీలోకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది. అయితే కొత్తనీరు ఎక్కువ కావడంతో ఈ అమ్మడుకి అవకాశాలు సన్నగిల్లాయి, వయసు మీద పడుతుంది కదా పెళ్లెప్పుడు అని అంటే సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అంటూ సన్నాయి నొక్కులు నొక్కిన ఈ సుందరాంగి, కుమార్ గోవింద్ అనే కన్నడ నటుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియమణితో క్లోజ్ గా ఉన్న ఫోటోలను ట్వీట్ చేసిన సదరు నటుడి గురించి ఈ సొగసరి ఏమంటుందో మరి.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments