'ఉలవచారు బిర్యాని' సెన్సార్

  • IndiaGlitz, [Thursday,May 22 2014]
View Ulavacharu Biryani Gallery

ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కె.యస్.రామారావు సమర్పణలో ప్రకాష్ రాజ్, స్నేహ ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఉలవచారు బిర్యాని’. తేజస్, సంయుక్త జంటగా నటిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుందట. మూడు భాషల్లోనూ యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వల్లభ నిర్మిస్తుండగా, ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Watch Ulavacharu Biryani Trailers