'ఆగడు' కి ఫ్యాన్సీ ఆఫర్
Send us your feedback to audioarticles@vaarta.com
View Mahesh Babu Gallery |
సూపర్ స్టార్ మహేష్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీనువైట్ల కాంభినేషన్లో వస్తోన్న సినిమా ఆగడు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లో రూపొందుతోన్న ఈ సినిమాలో తమన్నా కథానాయిక, థమన్ సంగీత దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమా శాటిలైట్ హక్కలు అప్పుడే ఫ్యాన్సీ రేటుకి అమ్ముడైపోయిందట. జెమిని టీవీ చానెల్ సక్సెస్ ఫుల్ కాంభినేషన్ లో వస్తున్న ఈ సినిమాని దాదాపు 9.5 కోట్లు చెల్లించి శాటిలైట్ హక్కులు దక్కించుకుందిట.
Watch Aagadu Firstlook Trailer
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments