'ఆగడు' ఇక ఆగడు

  • IndiaGlitz, [Thursday,November 28 2013]

కథానాయకుడు మహేష్ బాబు, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం 'దూకుడు'. ఈ చిత్రం రికార్డు స్థాయి విజయాన్నే కాదు. పలు అవార్డులను సైతం కైవసం చేసుకుంది. ఇప్పుడు ఈ దర్శక హీరోల కాంబినేషన్ లో మరో చిత్రం రానుంది. 'ఆగడు' పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతమందిస్తున్నాడు. 'ఆగడు'తో స్వరకర్త తమన్ 50 చిత్రాల మైలురాయిని చేరుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ రోజే (నవంబర్ 28) ప్రారంభమైంది. శరవేగంగా షూటింగ్ జరిపి. వేసవి కానుకగా సినిమాని విడుదల చేయాలన్న ఆలోచనలో చిత్రయూనిట్ ఉంది. 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థనే 'ఆగడు' చిత్రాన్ని కూడా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

More News

Deepika Padukone Meets Salman Khan over Tea break

Shah Rukh Khan and Salman Khan may not see eye to eye, but that didn't stop their leading lady to maintain friendship with both the superstars. While Deepika Padukone is SRK's heroine in Farah Khan's 'Happy New Year' (HNY), the actress shares the screen for the first time with the 'Dabangg' Khan in Sooraj Bharjatya's upcoming film 'Bade Bhaiya'. So it was natural for the beauty to stay in the good

Vijay to be seen with another Malayalam Super star?

While Vijay's film Jilla in which the star can be seen acting along a Malayalamr Super Star Mohanlal is chasing he pongal release slot, news of the Thuppakki actor's pairing up with another Malayalamr Super Star Mammootty, has started surfacing....

'పాండవులు పాండవులు తుమ్మెద' లాగే..

మంచు కుటుంబంలోని కథానాయకులైన మోహన్బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్

Is Chiranjeevi Coming Back...

There was a huge buzz across the social media yesterday in the evening that Mega Star Chiranjeevi's 150th movie is finalized with director Shankar and will hit the floors in 2014. Even some of the posts have decided that the date is 27th March, Ram Charan's birthday, almost after six years of temporary retirement from makeup.

Kangana Ranaut impresses Turkish fashion sensation Bora Aksu

B-Town's most 'hatke' fashion diva Kangana Ranaut has stunned one and all with her eccentric glamorous avatars at parties and events. Hailing from a humble Himachal Pradesh, the actress has been given thumbs up style gurus and ardent fashion followers. For instance, recently London based Turkish designer Bora Aksu was all praise for the Bollywood's postergirl for fashion as she took to the ramp as