ఆ అద్భుతానికి మూడేళ్లు..

  • IndiaGlitz, [Wednesday,July 06 2016]

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌నే కాదు...భార‌తీయ సినీ పరిశ్ర‌మ‌నే కాదు...ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన తెలుగు సినిమా బాహుబ‌లి. ఈ అద్భుత చిత్రాన్ని ద‌ర్శ‌క‌థీర రాజ‌మౌళి తెర‌కెక్కించారు. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, స‌త్యరాజ్ త‌దిత‌రులు ముఖ్య‌పాత్రలు పోషించారు. అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందిన ఈ విజువ‌ల్ వండ‌ర్ ప్రారంభ‌మై నేటికీ స‌రిగ్గా మూడేళ్లు.

ఈ విష‌యాన్ని బాహుబ‌లి టీమ్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ...మూడు సంవ‌త్స‌రాల క్రితం ఇదే రోజున బాహుబ‌లి షూటింగ్ ప్రారంభించాం. బాహుబ‌లి కోసం మాతో క‌లిసి ప్ర‌యాణం చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్ అంటూ మూడు సంవ‌త్స‌రాల క్రితం బాహుబ‌లి షూటింగ్ ప్రారంభ‌మైన రోజు ఫోటోల‌ను పోస్ట్ చేసారు. ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 క్లైమాక్స్ ను చిత్రీక‌రిస్తున్నారు. 2017 స‌మ్మ‌ర్ లో బాహుబ‌లి 2 రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

క‌బాలి ప్రీమియ‌ర్ షో డీటైల్స్..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని క‌లైఫులి థాను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు.

సూర్య న్యూమూవీ అప్ డేట్

త‌మిళ హీరో సూర్య ప్ర‌స్తుతం  సింగం 3 చిత్రంలో న‌టిస్తున్నారు. హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సింగం 3 శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

గోపీచంద్, సంప‌త్ నంది కాంబినేష‌న్లో శ్రీ బాలాజీ సినీ మీడియా చిత్రం

గోపీచంద్ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ రూపొందనుంది. ఈ చిత్రాన్ని శంఖం, రెబ‌ల్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా సంస్థ నిర్మిస్తుంది.

నాగ్ సరసన నటించేది ఎవరు..

కింగ్ నాగార్జున-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న మరో భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ.

రజనీకాంత్ కి అసలు ఏమైంది..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి.ఈనెలలోనే కబాలి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.మరో వైపు రజనీకాంత్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రోబో 2.0చిత్రంలో నటిస్తున్నారు.