'24' సెన్సార్ పూర్తి....
Send us your feedback to audioarticles@vaarta.com
కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో తెలుగులో గ్లోబల్ సినిమాస్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ విడుదల చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ '24'. సూర్య హీరోగా, నిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య మూడు పాత్రల్లో నటించారు. హీరోగానే కాకుండా విలన్ ఆత్రేయగా మెప్పించనున్నాడు. సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటించారు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రం తమిళంలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది. మే 6న 2150 పై చిలుకు థియేటర్స్ లో తెలుగు, తమిళంలో సినిమా విడుదల కానుంది. ఇక సెన్సార్ విషయం తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com