సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ రేసులో '24'
Send us your feedback to audioarticles@vaarta.com
13బి, ఇష్క్, మనం చిత్రాలదర్శకుడు విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 24. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకులు ప్రశంసలు అందుకుంది. సూర్య కెరీర్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాలో సూర్య అద్వితీయమైన నటనకు అందరి వద్ద నుండి ప్రశంసలు కూడా అందుకున్నాడు. కాగా ఇప్పుడు సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ అనే అవార్డ్స్ బరిలో 24 సినిమా పోటీ పడనుంది. మరి అవార్డులు పరంగా ఈ సినిమా ఎన్ని అవార్డులను సొంతం చేసుకుంటుందో చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com