2వ షెడ్యూల్ కి'ఉలవచారు బిర్యానీ'
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దర్శకుడుగా చేసిన 'నాన్ననాన్న కనసు'(కన్నడ), 'దోని' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఆయన సొంత బ్యానర్ ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ లో 'ఉలవచారు బిర్యానీ' చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది.
మైసూర్, కర్ణాటకల్లో షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ తొందరలోనే ఉంటుందట. ఈ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్, స్నేహ, బాలసుబ్రమణ్యం, ఊర్వశి తదితరులు ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments