2018.. రామజోగయ్య శాస్త్రికి స్పెషల్

  • IndiaGlitz, [Sunday,December 24 2017]

రామ‌జోగ‌య్య శాస్త్రి.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పాట‌ల ర‌చ‌యిత పేరిది. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాంగ్స్‌కి త‌న లిరిక్స్‌తో ప్రాణం పోశారు. శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్ చిత్రాల‌కి గానూ ఇటీవ‌ల ఉత్త‌మ గీత ర‌చ‌యిత‌గా నంది అవార్డుల‌ను కూడా ఆయ‌న సొంతం చేసుకున్నారు. కాగా వ‌చ్చే ఏడాది త‌న‌కి వెరీ స్పెష‌ల్ అంటున్నారు రామ‌జోగయ్య శాస్త్రి. ఎందుకంటే.. వ‌చ్చే ఏడాది ఆయ‌న కొన్ని చిత్రాల‌కు సింగిల్ రైట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న భ‌ర‌త్ అనే నేను చిత్రానికి.. అలాగే అల్లు అర్జున్‌, వ‌క్కంతం వంశీ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న నా పేరు సూర్య చిత్రానికి శాస్త్రి పాట‌లు రాశారు. అలాగే క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న ఎం.ఎల్‌.ఎ, క‌మ‌ల్ హాస‌న్ విశ్వ‌రూపం 2, నారా రోహిత్‌, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఆట‌గాళ్లు చిత్రానికి ఆయ‌న సింగిల్ రైట‌ర్‌గా వ్య‌వ‌హరిస్తున్నారు. వీటితో పాటు మ‌రికొన్ని ల‌వ్లీ పాట‌ల‌కు గీత ర‌చ‌న చేశానని చెప్పుకొచ్చారు రామ‌జోగ‌య్య శాస్త్రి.

More News

రాజ్ తరుణ్ హీరోయిన్ మారింది

ఉయ్యాలా జంపాలా,సినిమా చూపిస్త మావ,కుమారి 21 ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు యువ కథానాయకుడు రాజ్ తరుణ్.

రవితేజ సినిమాకి ఆసక్తికరమైన టైటిల్

దాదాపు రెండేళ్ల గ్యాప్ తో మాస్ మహారాజ్ రవితేజ నుంచి వచ్చిన చిత్రం 'రాజా ది గ్రేట్'.

'పరిచయం' ప్రీ లుక్ విడుదల

ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై "హైద్రాబాద్ నవాబ్స్" ఫేమ్ లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వంలో

జయహో రామానుజా లోగో ఆవిష్కరణ

స్వర్ణ భారతి క్రియేషన్స్ అద్వర్యం లో సాయి వెంకట్ స్వీయ దర్శకత్వం లో జయహో రామానుజా సినిమా యొక్క లోగో ఆవిష్కరణ జరిగింది .

వెంకీకి జోడీగా నదియా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'అజ్ఞాతవాసి'.