2016 - వివాదాలు..!
2016 లో తెలుగు సినిమా ఇండÂస్ట్రీలో ఊహించÂని విజÂయాలు వÂచ్చాయి, ఘోరా పÂరాజÂయాలు వÂచ్చాయి. వీటితో పాటు అనుకోని వివాదాలు కూడా ఉన్నాయి. 2016కి గుడ్ బై చెబుతూ...2017కి స్వాగÂతం చెబుతున్న సందÂర్భంగా ఎవÂరు ఎవÂర్ని ఏమÂన్నారు..? ఆ వివాదాలు ఏమిటో మీరే చూడండి..!
బÂన్ని చెప్పÂను బ్రÂదÂర్ వివాదం..!
అల్లు అర్జున్ సÂరైనోడు సÂక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతుంటే...ఫ్యాన్స్ పÂవÂన్ కÂళ్యాణ్ పేరు చెప్పÂమÂని అరÂవÂడం...బÂన్ని నేను చెప్పÂను బ్రÂదÂర్ అనÂడంతో వివాదం మొదÂలైంది. అక్కÂడ నుంచి ట్విట్టÂర్ లో పÂవÂన్ ఫ్యాన్స్ బÂన్నికి వ్యÂతిరేకంగా చూసుకుంటాం బ్రÂదÂర్ అంటూ ట్వీట్స్ చేయÂడంతో ఈ వివాదం మÂరింత ముదిరింది. మెగా ఫ్యామిలీ మెంబÂర్స్ ఈ వివాదానికి ఫుల్ స్టాఫ్ పెట్టాలÂని నిర్ణÂయించుకుని బÂన్నితో ఒక మÂనÂసు ఆడియో ఫంక్షÂన్ లో మాట్లాడించారÂని వార్తÂలు వÂచ్చాయి. నిహారిక నÂటించిన ఒక మÂనÂసు ఆడియో వేడుకÂలో అల్లు అర్జున్ మాట్లాడుతూ...వివÂరÂణ ఇవ్వÂడంతో వివాదం ముగిసింది.
వివాదÂస్పÂదÂమైన బాలÂయ్య మాటÂలు..!
నారా రోహిత్ నÂటించిన సావిత్రి ఆడియో ఫంక్షÂన్ కి ముఖ్య అతిధిగా నందÂమూరి బాలÂకృష్ణ హాజÂరÂయ్యారు. ఈ ఆడియో వేడుకÂలో బాలÂయ్య మాట్లాడుతూ...నేను ఎక్కÂని ఎత్తులు లేవు. చూడÂని లోతులు లేవు అన్నారు అంతే కాకుండా ముద్దు అన్నా పెట్టాలి కÂడుపు అన్నా చేయాలి అన్నారు. బాలÂయ్య మాట్లాడిన ఈ మాటÂలు వివాదÂస్పÂమÂయ్యాయి. ఒక ఎమ్మెల్యే అయి కూడా మÂహిళల గురించి బాలÂయ్య ఇలా మాట్లాడÂడం ఏమిటి అంటూ మÂహిళా సంఘాలు, రాజÂకీయ నాయÂకులు ప్రÂశ్నించÂడంతో చివÂరికి బాలÂయ్య మÂహిళÂలÂకు సారీ చెప్పÂవÂలÂసి వÂచ్చింది.
ఫ్లాపోత్సÂవం కాంట్రÂవÂర్సీ..!
సూపÂర్ స్టార్ మÂహేష్ బాబు నÂటించిన చిత్రం బ్రÂహ్మోత్సÂవం. శ్రీకాంత్ అడ్డాల దÂర్శÂకÂత్వంలో రూపొందిన ఈ చిత్రం అంచÂనాలÂను ఏమాత్రం అందుకోలేక ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. అయితే...కొంత మంది దురాభిమానులు బ్రÂహ్మోత్సÂవం ఫ్లాప్ అయ్యింది అంటూ సోషÂల్ మీడియాలో ప్రÂచారం చేయÂడం...దీనిని ఓ ఆంగ్ల దిన పÂత్రిక ప్రÂచురిండంతో మÂహేష్ ఫ్యాన్స్ కు కోపం వÂచ్చింది. అంతే ఆ ఆంగ్లÂదిన పÂత్రిక పై మÂహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవ్వÂడంతో ఆ వార్త ప్రÂచురించినందుకు చింతిస్తున్నాం అంటూ సారీ చెబుతూ నెక్ట్స్ డే మÂరో ఆర్టికÂల్ ప్రÂచురించÂడంతో కాంట్రÂవÂర్సీ క్లియÂర్ అయ్యింది.
పÂవÂన్ - నాన్నÂకు ప్రేమÂతో వివాదం..!
యంగ్ టైగÂర్ ఎన్టీఆర్ నÂటించిన నాన్నÂకు ప్రేమÂతో... చిత్రాన్ని సంక్రాంతి కానుకÂగా రిలీజ్ చేసారు. అయితే... రేపు నాన్నÂకు ప్రేమÂతో...సినిమా రిలీజ్ అనÂగా ఊహించÂని విధంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రÂసాద్ పై పÂవÂర్ స్టార్ పÂవÂన్ కÂళ్యాణ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషÂన్ కి కంప్లైట్ చేయÂడం విశేషం. ఇంతÂకీ పÂవÂన్ ఎందుకు ఫిర్యాదు చేసారంటే..అత్తారింటికి దారేది సినిమా టైంలో పÂవÂన్ కి రెమ్యూనÂరేషన్ లో భాగంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రÂసాద్ రెండు కోట్లు బాకీ ఉన్నారు. నాన్నÂకు ప్రేమÂతో...రిలీజ్ టైంలో ఇస్తానÂని పÂవÂన్ కి మాట ఇచ్చారÂటÂ. అయితే బి.వి.ఎస్.ఎన్ ప్రÂసాద్ రెండు కోట్లు ఇవ్వÂకÂపోవÂడంతో అసోషియేషÂన్ లో ఫిర్యాదు చేసారు పÂవÂన్. ఫిర్యాదు స్వీకÂరించిన అసోసియేషÂన్ ప్రొడ్యూసÂర్స్ కౌన్సిల్ కి ఈ ఫిర్యాదును పంపించింది. ఆతÂర్వాత బి.వి.ఎస్.ఎన్ ప్రÂసాద్ ఈ వివాదాన్ని పÂరిష్కÂరించుకుని సినిమాని రిలీజ్ చేసారు.
బాలయ్య - చిరు వివాదం..!
ఆంధ్రÂప్రదేశ్ లో లేపాక్షి ఉత్సÂవాలు జÂరిగిన విషÂయం తెలిసిందే. హిందూపూర్ లో జÂరిగిన లేపాక్షి ఉత్సÂవాలు తెలుగు ఇండÂస్ట్రీలో వివాదÂస్పÂమై హాట్ టాపిక్ గా నిలిచాయి. ఇంతÂకీ ఏం జÂరిగింది అంటే...ఈ ఉత్సÂవాలÂకు చిరంజీవిని ఆహ్వానించÂలేదు. ఇదే విషÂయం పై బాలÂయ్యÂను జÂర్నÂలిస్టులు ప్రÂశ్నించÂగా నేను ఎవÂర్నీ నెత్తి మీద పెట్టుకోను. నేను ఆహ్వానిస్తే రావÂడానికి రెడీగా చాలా మంది ఉంటారు కానీ ఎవÂర్నీ ఆహ్వానించాలో నాకు తెలుసు. నాది డిక్టేటÂర్ స్టైల్ అనÂడం హాట్ టాపిక్ గా నిలిచింది.
అల్లు అరÂవింద్ కాంట్రÂవÂర్సీ..!
మÂహేష్ బాబు బ్రÂహ్మోత్సÂవం సినిమాకి ఎక్కువ ధియేటÂర్స్ దొరÂకÂకుండా అల్లు అరÂవింద్ అడ్డుపÂడుతున్నారు అంటూ ప్రÂచారం జÂరిగింది. ఎందుకంటే అల్లు అర్జున్ సÂరైనోడు సినిమాను ఎక్కువ ధియేటÂర్స్ లో రిలీజ్ చేసేందుకు అల్లు అరÂవింద్ ఈవిధంగా బ్రÂహ్మోత్సÂవంకు థియేటÂర్స్ దొరÂకÂకుండా ప్రాబ్లమ్ క్రియేట్ చేసారంటూ ప్రÂచారం జÂరÂగÂడం వివాదÂస్పÂమైంది.
త్రివిక్రÂమ్ అ ఆ వివాదం..!
మాటÂల మాంత్రికుడు త్రివిక్రÂమ్ శ్రీనివాస్ తెరÂకెక్కించిన అ ఆ సినిమా మీనా సినిమా స్పూర్తితో రూపొందింది. అ ఆ రిలీజ్ తÂర్వాత ఈ సినిమా మీనా సినిమాకి కాపీ అంటూ వార్తÂలు రావÂడంతో అ ఆ వివాదస్పÂమైంది. దీంతో త్రివిక్రÂమ్ శ్రీనివాస్ వివÂరÂణ ఇస్తూ...మీనా సినిమా యుద్దÂనÂపూడి సులోచÂనా రాణి నÂవÂల ఆధారంగా రూపొందింది. ఈ సినిమా టైటిల్స్ లో యుద్దÂనÂపూడి సులోచÂన గార్కి థ్యాంక్స్ చెబుతూ పేరు వేయాలి అనుకున్నాం కానీ టెక్నికÂల్ ప్రాబ్లÂమ్ వÂలÂన కుదÂరÂలేదు. ఇప్పుడు టెక్నికÂల్ ప్రాబ్లÂమ్ క్లియÂర్ చేసి యుద్దÂనÂపూడి గారి పేరు వేసాం ఇంకా ఎవÂరైనా దీనిని వివాదÂస్పÂదం చేయాలి అనుకుంటే మీ ఇష్టం. ఈ వివÂరÂణÂతో వివాదం ముగిసింది అనుకుంటున్నాను అని త్రివిక్రÂమ్ అనÂడంతో ఈ క్రాంటÂవÂర్సీ ఫుల్ స్టాఫ్ పÂడింది.
రేష్మి - మెగా ఫ్యాన్స్ వివాదం..!
మెగా పÂవÂర్ స్టార్ రామ్ చÂరÂణ్ ధృవ కÂలెక్షÂన్స్ విషÂయÂమై చÂరÂణ్ ఫ్యాన్స్ కి యాంకÂర్ రేష్మికి మÂధ్య సోషÂల్ మీడియాలో వార్ నÂడిచింది. ఇంతÂకీ ఏం జÂరిగింది అంటే...ఎవÂరో ఓ వ్యÂక్తి రేష్మి నÂటించిన గుంటూరు టాకీస్ విజÂయÂవాడÂలో ఫÂస్ట్ డే 17 లÂక్షÂలు వÂసూలు చేసింది. రామ్ చÂరÂణ్ ధృవ విజÂయÂవాడÂలో ఫÂస్ట్ డే 14 లÂక్షÂలు వÂసూలు చేసింది అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ ను రేష్మి రీట్వీట్ చేస్తూ ఫÂన్ గా తీసుకున్నాను అంది. రేష్మి రీట్వీట్ పై చÂరÂణ్ ఫ్యాన్ ఫైర్ అవుతూ ఎవÂడో దురాభిమాని ట్వీట్ చేస్తే ఎంజాయ్ చేస్తున్నావా అని రేష్మిని ప్రÂశ్నించాడు. దీనికి రేష్మి స్పందిస్తూ...ఏది జోక్ గా తీసుకోవాలో నాకు తెలుసు నా ఇష్టం అంటూ కాస్త ఘాటుగానే సÂమాధానం చెప్పింది. చÂరÂణ్ ఫ్యాన్స్ రేష్మి మÂధ్య వార్ ఇంతÂటితో ఆగÂలేదు. నాన్ కÂమ్మ హీరోలÂను తÂక్కువుగా చూస్తున్నావ్ అని చÂరÂణ్ ఫ్యాన్ అంటే...కులాల గురించి చిన్నÂప్పుడు స్కూల్ పుస్తÂకాల్లో చÂదువుకున్నాను. కులాల గురించి మాట్లాడుతున్నావ్ మÂనం ఏ కాలంలో ఉన్నాం. మాకు పÂని ఉంది బాధ్యÂత ఉంది దీనిని ఇక్కÂడితో ఆపితే మంచిది అని చెప్పÂడం జÂరిగింది. ఈవిధంగా రేష్మి - మెగా ఫ్యాన్స్ మÂధ్య ట్విట్టÂర్ లో జÂరిగిన వార్ వివాదÂస్పÂమైంది..!
పÂవÂన్ ఫ్యాన్ వినోద్ రాయÂల్ హÂత్యÂ..!
పÂవÂర్ స్టార్ పÂవÂన్ కÂళ్యాణ్ అభిమాని వినోద్ రాయÂల్ హÂత్యÂకు గురÂవ్వÂడం వివాదÂస్పÂమైంది. ఈ విషÂయం తెలుసుకున్న పÂవÂన్ కÂళ్యాణ్ వినోద్ రాయÂల్ కుటుంబాన్ని పÂరామÂర్శించారు. అనంతÂరం పÂవÂన్ మీడియాతో మాట్లాడుతూ...చంపుకునేంత స్ధాయిలో అభిమానం ఉండÂకూడÂదు. నిందుతులÂను కÂఠినంగా శిక్షించాలి అంటూ తÂన ఆవేదÂనÂను వ్యÂక్తం చేసారు. అయితే...పÂవÂన్ ఫ్యాన్ వినోద్ పై దాడి చేసింది ఎన్టీఆర్ ఫ్యాన్ అక్షÂయ్ అని ప్రÂచారం జÂరిగింది. అసÂలు...చంపుకునేంతÂగా ఏం జÂరిగింది అంటే....ఓ సేవా కార్యÂక్రÂమానికి వెళ్లిన వీళ్లు మా హీరో గొప్ప అంటే...మా హీరో గొప్ప అంటూ వాదించుకున్నారÂటÂ. ఆఖÂరికి పÂవÂన్ ఫ్యాన్ ఎన్టీఆర్ కి బ్లాక్ బÂష్టÂర్ వÂచ్చి పÂదేళ్లు అయ్యింది అనÂడంతో ఎన్టీఆర్ ఫ్యాన్ కోపం ఆపుకోలేక పÂవÂన్ ఫ్యాన్ వినోద్ పై దాడి చేసాడు అంటూ ప్రÂచారం జÂరిగింది.
జÂనÂతా గ్యారేజ్ - మాటీవీ కాంట్రÂవÂర్సీ..!
యంగ్ టైగÂర్ ఎన్టీఆర్ నÂటించిన బ్లాక్ బÂష్టÂర్ మూవీ జÂనÂతా గ్యారేజ్. ఈ చిత్రం రికార్డ్ స్ధాయిలో దాదాపు 80 కోట్లు వÂసూలు చేసి ఎన్టీఆర్ కెరీర్ లో అత్యÂధిక కÂలెక్షÂన్స్ వÂసూలు చేసిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. అయితే...ఈ సినిమా ఇంకా ధియేటÂర్స్ లో సÂక్సెస్ ఫుల్ గా రÂన్ అవుతుండÂగానే ప్రÂముఖ ఎంటÂర్ టైన్మెంట్ ఛానÂల్ మా టీవీ జÂనÂతా గ్యారేజ్ చిత్రాన్ని ప్రÂసారం చేసింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం వÂచ్చింది. థియేటÂర్స్ లో జÂనÂతా గ్యారేజ్ సినిమా రÂన్ అవుతున్న టైమ్ లో మా టీవీ ప్రÂసారం చేయÂడం కÂరెక్ట్ కాదు అంటూ మా టీవీ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషÂల్ మీడియాలో ఫైర్ అవ్వÂడం వివాదÂస్పÂమైంది.
నÂవÂదీప్ రేవ్ పార్టీ వివాదం..!
నÂవÂదీప్ తో పాటు కొంత మంది సినీ నÂటులు పార్టీ చేసుకోవÂడం...అది పోలీసులÂకు తెలియÂడం..మీడియాలో వార్తÂలు రావÂడం వివాదÂస్పÂమైంది. ఈ వార్తÂల పై నÂవÂదీప్ స్పందిస్తూ...ఎలాగో వీడి మీద చాలా ఉన్నాయి కÂదా..! ఇంకొకÂటి వేసేద్దాం జÂనాలు నÂమ్ముతారు...ఆనందిస్తారు. టి.ఆర్ పి వÂస్తుంది అనుకుంటున్నారు అంటూ నÂవÂదీప్ మీడియా పై చేసిన కామెంట్స్ వివాదÂస్పమÂయ్యాయి. వాస్తÂవాలు తెలుసుకుని వార్తÂలు ప్రÂసారం చేయండి అంతే కానీ మీ టి.ఆర్.పి రేటింగ్స్ కోసం ఇలా చేయÂద్దు అంటూ నÂవÂదీప్ కామెంట్ చేసారు.
30 ఇయÂర్స్ పృథ్వీ - బాలÂయ్య ఫ్యాన్స్ కాంట్రÂవÂర్సీ..!
30 ఇయÂర్స్ పృథ్వీ బాలÂయ్యÂలా పేరÂడీ చేయÂడం కాంట్రÂవÂర్సీ అయ్యింది. బాలÂయ్య ఫ్యాన్స్ పృధ్వీ చేసే పేరÂడితో బాగా హÂర్ట్ అయ్యారు. దీంతో పృధ్వీకి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వÂడంతో బాలÂయ్య ఫ్యాన్స్ ప్రెసిడెంట్ జÂగÂన్ తో మాట్లాడి పృధ్వీ ఇక నుంచి బాలÂయ్య గురించి పేరÂడీ చేయÂను అనÂడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పÂడింది.
ఎన్టీఆర్ - కోలీవుడ్ డైరెక్టÂర్ వివాదం
ఎన్టీఆర్ తÂదుపÂరి చిత్రాన్ని సింగం 3 ఫేమ్ హÂరితో చేయÂనున్నÂట్టు వార్తÂలు వÂచ్చాయి. అయితే...ఇదే విషÂయాన్ని డైరెక్టÂర్ హÂరిని ఓ ఇంటÂర్ వ్యూలో అడిగితే...ఎన్టీఆర్ ఎవÂరో నాకు తెలీదు. ఇప్పÂటి వÂరÂకు ఆయÂన్ని కÂలÂవÂలేదు అని చెప్పినÂట్టు ప్రÂచారం జÂరిగింది. ఆతÂర్వాత ఈ వార్తÂల పై హÂరిని వివÂరÂణ అడిగితే...నేను అలా అనÂలేదు. అలాంటిది ఎలా ఈ వార్త వÂచ్చిందో తెలియÂడం లేదు. ఎన్టీఆర్ అంటే నాకు అభిమానం. టెంపÂర్ సినిమాని చాలా సార్లు చూసాను. నాకిష్టÂమైన హీరో గురించి ఇలా ఎలా మాట్లాడÂతాను అంటూ వివÂరÂణ ఇచ్చారు.
పూరి డిస్ట్రిబ్యూటÂర్స్ కాంట్రÂవÂర్సీ..!
పూరి జÂగÂన్నాథ్ కి, లోఫÂర్ చిత్రాన్ని పంపిణి చేసిన డిస్ట్రిబ్యూటÂర్స్ కి మÂధ్య గొడÂవ ఇండÂస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతÂకీ ఏం జÂరిగింది అంటే.. లోఫÂర్ వÂలÂన నÂష్టం పోయాం అంటూ నÂష్ట పÂరిహారంగా కొంత మొత్తాన్ని ఇవ్వాలÂని పూరి పై డిస్ట్రిబ్యూటÂర్స్ ఒత్తిడి తేవÂడంతో పూరి పోలీసులÂకు ఫిర్యాదు చేసారు. ఆతÂర్వాత డిస్ట్రిబ్యూటÂర్స్ పూరి పై డÂబ్బులు ఇవ్వాలి అంటూ ఒత్తిడి చేయÂలేదు అనÂడంతో వివాదం మÂరింత పెద్దÂదైంది. ఆఖÂరికి నిర్మాత సి.కÂళ్యాణ్ జోక్యంతో ఈ వివాదాం ముగిసింది.
వంగÂవీటి వివాదం..!
సంచÂలÂన దÂర్శÂకుడు రామ్ గోపాల్ వÂర్మ తెరÂకెక్కించిన చిత్రం వంగÂవీటి. ఈ చిత్రంలో వంగÂవీటి రంగా గురించి అభ్యంతÂరÂకÂర సÂన్నివేశాలు ఉన్నాయి అంటూ వంగÂవీటి రాథా ఫిర్యాదు చేయÂడం జÂరిగింది. అంతే కాకుండా వÂర్మÂకి వంగÂవీటి రాధా వార్నింగ్ ఇవ్వÂడంతో వివాదం మÂరింత ముదిరింది. దీంతో వÂర్మ కూడా ఏమాత్రం తÂగ్గÂకుండా.... పని పాట లేకుండా మురికి వీధుల్లో తిరిగే మీ లాంటి వాళ్ళు రాధా రంగాల పేరుని చెడగొట్టటానికే పుట్టారు. మీలాంటి కుయ్యం గాళ్ళు నా దిష్టి బొమ్మల్ని తగలబెట్టచ్చు గాని నేను మీ లోపలి కుళ్ళుని పెట్రోల్ కూడా లేకుండా తగలబెడతా. ఇప్పటికైనా బుద్ధిలేని మీ బుర్రల్లోకి బుద్ది తెచ్చుకోకపోతే నా అంతు చూసే లోపల మీరే అంతమైపోతారు. నేను క్షమాపణలు చెప్పటం అటుంచి మీరు మొరగడం ఆపకపోతే మీ అసలు జాతేంటో అందరికీ తెలిసిపోతుంది...ఖబర్దార్ అంటూ వÂర్మ వార్నింగ్ ఇచ్చారు.
బాహుబÂలి 2 విజువÂల్స్ లీక్..!
దÂర్శÂకÂధీరుడు రాజÂమౌళి తెరÂకెక్కిస్తున్న సంచÂలÂన చిత్రం బాహుబÂలి 2. ఏప్రిల్ 28న ప్రÂపంచ వ్యాప్తంగా ప్రేక్షÂకుల ముందుకు వÂచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే...బాహుబÂలి 2 సినిమాకి సంబంధించిన 10 నిమిషాల విజువÂల్స్ లీక్ అయ్యాయి. ఈ ఫుటేజ్ ను టెక్నికÂల్ టీమ్ లోని వారే లీక్ చేసారÂని తెలిసింది. వెంటÂనే పోలీసులు రంగంలోకి దిగి లీక్ చేసిన వారిని పÂట్టుకున్నారు.
వి.ఎన్.ఆదిత్య - ఆంగ్లÂదినÂపÂత్రిక వివాదం..!
దÂర్శÂకుడు వి.ఎన్.ఆదిత్య ఫ్యామిలీని పÂట్టించుకోవÂడం మానేసి విదేశాల్లో ఉంటున్నాడు అంటూ ప్రÂముఖ ఆంగ్లÂదిన పÂత్రిక వార్తÂను ప్రÂచురించింది. ఈ వార్త రాసిన జÂర్నÂలిస్ట్ పై వి.ఎన్.ఆదిత్య తÂనైదÂన శైలిలో ఫైర్ అవ్వÂడం వివాదÂస్పÂమైంది. ఆతÂర్వాత ఆ జÂర్నÂలిస్ట్ పోలీసులÂను ఆశ్రÂయించÂడంతో వివాదం ముగిసింది.
ఖైదీ నెం 150 వివాదం..!
మెగాస్టార్ చిరంజీవి నÂటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ చిత్రాన్ని వి.వి.వినాయÂక్ తెరÂకెక్కించారు. మెగా పÂవÂర్ స్టార్ రామ్ చÂరÂణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఖైదీ నెం 150 తÂమిళ చిత్రం కత్తి కి రీమేక్ గా రూపొందిన విషÂయం తెలిసిందే. అయితే... కÂత్తి కÂథ తÂనÂదÂని తÂనÂకు న్యాయం చేయాలి అంటూ రÂచÂయిత నÂరÂసింహÂరావు రÂచÂయితÂల సంఘంకు ఫిర్యాదు చేయÂడం జÂరిగింది. దీంతో కÂత్తి తెలుగు రీమేక్ ఖైదీ నెం 150 ప్రారంభోత్సÂవానికి అడ్డంకులు ఏర్పÂడ్డాయి. ఆఖÂరికి రÂచÂయిత నÂరÂసింహరావుకు న్యాయం చేసి ఈ వివాదాన్ని పÂరిష్కÂరించుకున్నారు. ఆతÂర్వాతే ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

2016 లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఊహించని విజయాలు వచ్చాయి, ఘోరా పరాజయాలు వచ్చాయి. వీటితో పాటు అనుకోని వివాదాలు కూడా ఉన్నాయి. 2016కి గుడ్ బై చెబుతూ...2017కి స్వాగతం చెబుతున్న సందర్భంగా ఎవరు ఎవర్ని ఏమన్నారు..? ఆ వివాదాలు ఏమిటో మీరే చూడండి..!