టాలీవుడ్ 2015 - హీరోయిన్స్
2015 ముగియవస్తుంది..సినిమా సక్సెస్ రేట్, హీరో, హీరోయిన్స్, నటీనటులు అందరి కొలమానాన్ని లెక్కగడతారు. సినిమాల సక్సెస్ లో హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా కీలక పాత్ర పోషిస్తారు. టాలీవుడ్ లో ఈ ఏడాది ముద్దుగుమ్మల ప్రయత్నాల వివరాలు ...
అనుష్క
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న అనుష్క ఈ యేడు మూడు తెలుగు సినిమాల్లో నటించింది. బాహుబలి ది బిగినింగ్, రుద్రమదేవి చిత్రాలు మంచి సక్సెస్‌తో పాటు పేరుని తెస్తే సైజ్ జీరో సినిమా కోసం అనుష్క ఇరవై కిలోల బరువు కూడా పెరిగింది. అయినా సినిమా బాక్సాఫీస్ ముందు ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
సమంత
త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన సన్నాఫ్ సత్యమూర్తి నటించిన చెన్నపొన్ను సమంత రెండు తమిళ చిత్రాల్లో కూడా నటించింది.
రకుల్ ప్రీత్ సింగ్
గతేడాది గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకున్న ఈ పంజాబీ ముద్దుగుమ్మ రవితేజ కిక్2,రామ్ పండచేస్కో, రామ్‌చరణ్ బ్రూస్ లీ చిత్రాల్లో నటించింది. ఈ మూడు చిత్రాల్లో పండగచేస్కో కలెక్షన్స్ పరంగా ఊరటనిస్తే మిగిలిన రెండు సినిమాలు ప్లాప్ టాక్‌ను తెచ్చుకున్నాయి.
తమన్నా
ఈ ఏడాది మిల్కి బ్యూటీ రెండు తెలుగు సినిమాల్లో నటించింది. అందులో బాహుబలి ది బిగెనింగ్ సెన్సేషనల్ హిట్ కాగా, బెంగాల్ టైగర్ సూపర్‌హిట్ టాక్‌ను సంపాదించుకుంది.
నిత్యామీనన్
ఈ ఏడాది నిత్యామీనన్ ఐదు చిత్రాల్లో నటించింది. అందులో మూడు స్ట్రయిట్ సినిమాలు కాగా, రెండు డబ్బింగ్ సినిమాలు. బన్ని సరసన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేసింది. అలాగే రుద్రమదేవి చిత్రంలో నటించింది. శర్వానంద్‌తో మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు చిత్రంలో హీరోయిన్గా నటించింది. మూడు సినిమాలు మంచి విజయాలను సాధించాయి. అలాగే ఓకే కన్మణి, గంగ చిత్రాలు తెలుగు, తమిళంలో ఏక కాలంలో విడుదలయ్యాయి. ఇవి కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. నిత్యా సక్సెస్ రేట్ బావుంది.
రెజీనా కసండ్
సాయిధరమ్‌తో పిల్లానువ్వులేని జీవితం తర్వాత రెజీనా నటించిన చిత్రం సుబ్రమణ్యం ఫర్ సేల్ కమర్షియల్‌గా ఓకే అనిపించుకుంది. సౌఖ్యం డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమైంది.
కాజల్ అగర్వాల్
ఎన్టీఆర్ సరసన టెంపర్‌లో నటించిన కాజల్ జయసూర్య అనే డబ్బింగ్ చిత్రంలో విశాల్ సరసన కూడా నటించింది.
లావణ్య త్రిపాఠి
లావణ్యకు ఈ ఏడాది లక్కీ ఇయర్‌గానే చెప్పవచ్చు. మారుతి దర్శకత్వంలో నానితో ఈ అమ్మడు నటించిన భలే భలే మగాడివోయ్ సినిమా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. వచ్చే ఏడాదిన లచ్చిందేవికి ఓ లెక్కుంది, సొగ్గాడే చిన్ని నాయనా సినిమాలతో సందడి చేయడానికి రెడీ అయింది.
రాశిఖన్నా
ఈ బొద్దుగుమ్మ ఈ ఏడాది మూడు చిత్రాల్లో నటించింది. గోపీచంద్ సరసన జిల్, రామ్ సరసన శివమ్, రవితేజతో బెంగాల్ టైగర్ సినిమాలు చేసింది. ఇందులో బెంగాల్ టైగర్ సక్సెస్ అయిన మిగిలిన రెండు చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు.
తేజస్వి
చిన్న చితక పాత్రలతో సహా తేజస్వి ఈ సంవత్సరం ఐదు సినిమాలు చేసింది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కేరింత చిత్రాలు తేజస్వికి మంచి గుర్తింపును తెచ్చాయి. పండగచేస్కో, శ్రీమంతుడు చిత్రాల్లో చిన్న పాత్రలు చేసింది. జత కలిసే చిత్రం డిసెంబర్ 25న విడుదలవుతుంది. ఇందులో హీరోయిన్గా నటించింది.
ప్రగ్యా జైశ్వాల్
వరుణ్‌తేజ్ సరసన ప్రగ్యా నటించిన చిత్రం కంచె. నటిగా ఈ సినిమా ఆమెకు మంచి పేరుని తెచ్చింది.
హేబాపటేల్
హేబా పటేల్ తొలి చిత్రం అలా ఎలా తర్వాత చేసిన చిత్రం కుమారి 21 ఎఫ్. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకుంది.
శ్రియ శరన్
ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం దాటేసినా, వయసు మూడు పదులు దాటినా చెక్కు చెదని అందం శ్రియ సొంతం. ఈ ఏడాదిలో తెలుగులో గోపాల గోపాల సినిమా తప్ప శ్రియకు టాలీవుడ్లో అవకాశాలు రాలేదు. గోపాల గోపాల చిత్రంలో డీసెంట్ రోల్ చేసింది, టాలీవుడ్లో ఒక చిత్రంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన నటించింది. వెంకీ భార్య పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకుంది.
మాళవిక నాయర్
ఈ మలయాళ ముద్దు గుమ్మ నాని హీరోగా చేసిన ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నటించింది.
త్రిష
మూడు పదులు ముద్దుగుమ్మ బాలయ్య సరసన లయన్, కమల్ సరసన చీకటి రాజ్యం చిత్రాల్లో ఆకటట్టుకుంది.
చార్మి
ఇండస్ట్రీలోకి వచ్చి పుష్కర కాలమైన ఛార్మి జ్యోతిలక్ష్మి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది. ఈ సినిమా నటిగా ఛార్మికి మంచి పేరుని తెచ్చింది. మంత్ర2 ప్లాప్ టాక్ మూటగట్టుకుంది.