సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న '2.0' టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్‌కుమార్, ఎమీ జాక్సన్ నటీనటులుగా స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న విజువల్ వండర్ '2.0'. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
టీజర్ విడుదలైన 24 గంటల్లో 32.4 మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుంది. అందులో యూట్యూబ్‌లో 24.8 మిలియన్ వ్యూస్, పేస్‌బుక్‌లో 4.1 మిలియన్ వ్యూస్, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.5 మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుంది.
450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను పూర్తి చేసుకుంటుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సినిమాను నవంబర్ 29న విడుదల చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com