చైనాలో `2.0`
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంక్ కాంబినేషన్‌లో విడుదలైన టెక్నికల్ వండర్ `2.0`. 600 కోట్ల రూపాయలతో రూపొంది ఈ చిత్రం గత ఏడాది నవంబర్‌లో విడుదలైంది. కమర్షియల్‌గా ఈ సినిమాను అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఇండియా సంగతి ఏమో కానీ ఇప్పుడు `2.0` చైనా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. `రోబో 2.0: రిసర్జెన్సి` అనే టైటిల్‌తో చైనాలో ఈ చిత్రం విడుదలవుతుంది. జూలై 12న చైనాలో విడుదల కాబోయే ఈ చిత్రం అత్యధిక థియేటర్స్‌లో విడుదలైయ్యే ఫారిన్ లాంగ్వేజ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేయనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com