విడుదలకు ముందే రికార్డ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రం '2.0'. నవంబర్ 29న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలవుతోంది విడుదలకు ముందే ఈ సినిమా కొత్త రికార్డుని క్రియేట్ చేసింది.
ఇప్పటి వరకు రిలీజ్ విషయంలో రికార్డ్ క్రియేట్ చేసిన బాహుబలి 6500 థియేటర్లలో విడుదలయింది ఈ రికార్డును '2.0' అధిగమించి 6,800 థియేటర్లలో విడుదల అవుతుండటం విశేషం.
ఇందులో 2800 థియేటర్స్‌లో త్రీడీ కెమెరా.. 4డీ సౌండ్ టెక్నాలజీతో సినిమా విడుదలవుతుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో అక్షయ్‌కుమార్ విలన్‌గా, ఎమీ జాక్సన్ లేడీ రోబోట్‌గా నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com