18న 'లడ్డూబాబు'
Send us your feedback to audioarticles@vaarta.com
మహారధి పిలింస్ బ్యానర్ పై అల్లరినరేష్, పూర్ణ, భూమిక ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న సినిమా 'లడ్డూబాబు'. రాజేంద్రత్రిపురనేని నిర్మాత, రవిబాబు దర్శకుడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఈ నెల 18న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
ఈ సంద్భంగా చిత్ర నిర్మాత త్రిపురనేని రాజేంద్ర మాట్లాడుతూ 'అల్లరి నరేష్ ఇందులో 268 కిలోల భారీకాయుడిగా నటించడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. చక్రి సంగీతంలో ఇటీవల విడుదలైన సినిమా ఆడియో అందరిని ఆకట్టుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఈ నెల 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.
Watch 'Laddu Babu' Trailers
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments