16న 'అనామిక' ఆడియో
Send us your feedback to audioarticles@vaarta.com
వయోకామ్ 18మోషన్ పిక్చర్స్-లాగ్ లైన్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సినిమా అనామిక. శేఖర్ కమ్ముల దర్శకుడు. నయనతార, హర్షవర్ధన్ రానే నటీనటులు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకంది.
యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోను ఈ నెల 16న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. సినిమాని తెలుగు, తమిళ భాషల్లో మే 1న విడుదల చేయనున్నారు.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments