12 రీమిక్స్‌ల్లో బాల‌య్య‌

  • IndiaGlitz, [Saturday,December 22 2018]

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ.. ఎన్‌.బి.కె.ఫిలింస్ ప‌తాకంపై నిర్మిస్తున్న చిత్రం 'య‌న్‌.టి.ఆర్‌'. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుద‌ల‌వుతుంది. అందులో తొలి భాగం 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' జ‌న‌వ‌రి 9న విడుద‌ల‌వుతుంది. రెండో భాగం 'య‌న్.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది. ఇక 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' సినిమా విష‌యానికి వ‌స్తే.. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల్లో ప‌న్నెండు సినిమాల్లో పన్నెండు సాంగ్స్‌ను తీసుకుని వాటిని కీర‌వాణి సంగీతంలో రీమిక్స్ చేశార‌ట‌. ఆయా సినిమాల్లో ఎన్టీఆర్ పోషించిన పాత్ర‌ల గెటప్స్‌ల్లో నంద‌మూరి బాల‌కృష్ణ క‌నిపిస్తార‌ట‌.

More News

పూరి సినిమాతో తమిళ్ సినిమా

తమిళంలో ఘనవిజయం సాధించిన ‘చతురంగ వేట్టై’ని ఆధారంగా రూపొందిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. సత్యదేవ్, నందితాశ్వేత హీరో హీరోయిన్‌గా నటించారు. గోపీ గణేష్ పట్టాబి దర్శకుడు. రమేశ్ పిళ్లై నిర్మాత.

ఆ పుకారు ఎవ‌రో పుట్టించారో తెలియ‌దంటున్న సాయిప‌ల్ల‌వి

శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. హను రాఘవపూడి దర్శకుడు. చెరుకూరి సుధాకర్ నిర్మాత. డిసెంబర్ 21న సినిమా విడుదలైంది.

వేలంటైన్స్ డే కానుక‌గా 'ల‌వ‌ర్స్ డే'

అమ్మాయి ఓర‌చూపు చూస్తే వ‌ల‌లో ప‌డ‌ని అబ్బాయిలు ఉండ‌ర‌ని అంటారు. మ‌ల‌యాళ బ్యూటీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ విష‌యంలో అది మ‌రోసారి రుజువైంది.

గోపీచంద్ కొత్త చిత్రం ప్రారంభం

యాక్ష‌న్ హీరో గోపీచంద్, త‌మిళ్ ద‌ర్శ‌కుడు తిరు కాంబినేష‌న్‌లో.. ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిర్మిస్తున్న సినిమా ఓపెనింగ్ డిసెంబ‌ర్ 22న అనిల్ సుంక‌ర ఆఫీసులో జ‌రిగింది.

విజ‌య్ ఆంటోని 'జ్వాల‌' ప్రారంభం

అమ్మా క్రియేష‌న్స్ ప‌తాకంపై విజ‌య్ ఆంటోని, అరుణ్ విజ‌య్‌, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం జ్వాల శుక్ర‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. విజ‌య్ ఆంటోని తెలుగులో న‌టిస్తున్న స్ట్ర‌యిట్ మూవీ ఇది.