12 రీమిక్స్ల్లో బాలయ్య
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ.. ఎన్.బి.కె.ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం `యన్.టి.ఆర్`. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుంది. అందులో తొలి భాగం `యన్.టి.ఆర్ కథానాయకుడు` జనవరి 9న విడుదలవుతుంది. రెండో భాగం `యన్.టి.ఆర్ మహానాయకుడు` ఫిబ్రవరి 7న విడుదలవుతుంది. ఇక `యన్.టి.ఆర్ కథానాయకుడు` సినిమా విషయానికి వస్తే.. స్వర్గీయ ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో పన్నెండు సినిమాల్లో పన్నెండు సాంగ్స్‌ను తీసుకుని వాటిని కీరవాణి సంగీతంలో రీమిక్స్ చేశారట. ఆయా సినిమాల్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రల గెటప్స్ల్లో నందమూరి బాలకృష్ణ కనిపిస్తారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments