వంద‌కిలోల ఎన్టీఆర్

  • IndiaGlitz, [Tuesday,December 04 2018]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వంద కిలోల బ‌రువు పెరిగాడ‌ని స‌మాచారం. ఆయ‌న రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్న మల్టీస్టార‌ర్ 'ఆర్ ఆర్ ఆర్‌'. ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మిది. దాన‌య్య డి.వి.వి మూడు వంద‌ల కోట్ల భారీ వ్య‌యంతో తెర‌కెక్కిస్తున్నారు.

స్వాతంత్ర్యానికి పూర్వ నేప‌థ్యంంలో జ‌రిగే క‌థ కావ‌డంతో ఇటు ఎన్టీఆర్‌.. అటు రామ్‌చ‌ర‌ణ్ స‌రికొత్త లుక్స్‌లో క‌న‌ప‌డుతున్నారు. ఎన్టీఆర్ బందిపోటు పాత్ర‌లో క‌న‌ప‌డితే.. అత‌న్ని ప‌ట్టుకోవాల‌నుకునే ఆఫీస‌ర్ పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ క‌న‌ప‌డ‌తార‌ట‌.

ఈ బందిపోటు పాత్ర కోసం ఎన్టీఆర్ బ‌రువు పెరిగాడ‌ట‌. వంద కిలోల బ‌రువుతో ఎన్టీఆర్ క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ని సినీ వర్గాల స‌మాచారం. 2020లో ఈ సినిమా విడుద‌ల కానుంది.

More News

వెండితెర‌కు స‌న్నిలియోన్ సోద‌రి..

హాలీవుడ్ శృంగార తార స‌న్నిలియోన్ ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది సినిమాల్లోనూ కూడా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా స‌న్నిలియోన్ సోద‌రి మియా రాయ్ లియోన్ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నుంది.

లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ అందుకున్న యస్ పి బాల సుబ్రమణ్యం

ప్రముఖ గాయకులు శ్రీ యస్ పి బాల సుబ్రమణ్యం గారికి ప్రతిష్టాత్మక లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ని ఇండీవుడ్ సంస్థ హైదరాబాద్ లోని హైటెక్స్  ప్రాంగణంలో అంద జేయడం జరిగింది.

'యు' ఈ నెల 14న రిలీజ్

కొవెర క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన  చిత్రం 'యు'. శ్రీమ‌తి నాగానిక చాగంరెడ్డి స‌మ‌ర్పించారు. విజ‌య‌ల‌క్ష్మీ కొండా నిర్మాత‌. కొవెర ద‌ర్శ‌కుడు. ఆయ‌నే హీరోగా న‌టించారు.

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌వ‌చం సెన్సార్ పూర్తి.. 'U/A' స‌ర్టిఫికేట్.. 

బెల్లంకొండ శ్రీ‌నివాస్, కాజ‌ల్, మెహ్రీన్ జంట‌గా న‌టించిన క‌వ‌చం చిత్ర సెన్సార్ పూర్త‌యింది. ఎలాంటి క‌ట్స్ లేకుండా 'U/A' స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. డిసెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

ఫైన‌ల్ షెడ్యూల్‌లో 'ఎన్‌.జి.కె'.. కొత్త రిలీజ్ డేట్‌

తెలుగు, త‌మిళ సినిమాల్లో మంచి ఇమేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న క‌థానాయ‌కుడి సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.