విశాల్ 25వ సినిమా అదేనట
Send us your feedback to audioarticles@vaarta.com
`ఒక్కడొచ్చాడు` సినిమాతో ఈ డిసెంబర్ 23న ప్రేక్షకులను పలకరించిన విశాల్ ఇప్పుడు వరుసగా మూడు సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ఒక్కడొచ్చాడు 22వ సినిమా అయితే 23వ సినిమా మిస్కిన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. 24వ చిత్రాన్ని మిత్రన్ అనే కొత్త దర్శకుడుతో చేస్తున్నాడు. ఈ చిత్రంలో సమంత కథానాయిక. అయితే 25వ సినిమాగా తన కెరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన పందెంకోడి సీరిస్‌ను పందెంకోడి2 చేస్తున్నాడు.
లింగుస్వామి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు స్క్రిప్ట్ అంతా రెడీ అయ్యిందట. సినిమా విడులకు ముందే విజయదశమి సందర్భంగా విశాల్ తన 25వ సినిమా పందెంకోడి2 చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సీక్వెల్ విషయంలో అడుగు వేయడానికి హీరో విశాల్, దర్శకుడు విశాల్ చాలా ఆలోచించారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com