అందుకే ఆలస్యమవుతోందట..
Send us your feedback to audioarticles@vaarta.com
View Kamal Haasan Gallery |
కమల్ హాసన్ హీరోగా విశ్వరూపం` సినిమాకి సీక్వెల్ గా రూపొందుతోన్న సినిమా విశ్వరూపం-2`. సినిమా విడుదల గురించి ఇదిగో అదిగో అంటూ వార్తలు వినిపిస్తున్నా ఇంత వరకు విడుదల కాలేదు. అందుకు సాంకేతిక కారణాలే అందుకు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ చాలా ప్రేమతో ఇష్టపడి, కష్టపడి చేస్తున్న సినిమా విశ్వరూపం అందుకనే ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదట.
యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకమైన విఎఫ్ ఎక్స్ టెక్నాలజీ అవసరం అయ్యిందని దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయిని అందుకే ఆలస్యమవుతుందట. కమల్ సరసన పూజాకుమార్, ఆండ్రియా నటిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కమల్ హాసన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com