'కళాకారుడు' షూటింగ్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
View Siddarth Gallery |
సిద్ధార్థ్ హీరోగా వై నాట్, రేడియన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా రూపొందుతున్న సినిమా కావ్యతలైవన్, ఈ సినిమాని తెలుగులో కళాకారుడు అనే పేరుతో డబ్ చేస్తున్నారు. వరుణ్ మణియన్, శశికాంత్ నిర్మాతలుగా వసంత్ బాలన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
నాటక రంగానికి చెందిన కళాకారుల జీవితగాథలపై రూపొందుతున్న ఈ సినిమా ఈ రోజు షూటింగ్ పూర్తి చేసుకుందట. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఎ.ఆర్,రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ , వేదిక, అనైక సోఠీ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com