'నేనొక్కడినే' సెన్సార్ పూర్తి...
Send us your feedback to audioarticles@vaarta.com
'వన్-నేనొక్కడినే' అంటూ మహేష్ ఈ సంక్రాంతికి మన ముందుకు రానున్నాడు. మహేష్ సరసన కృతిసనన్ ఇందులో నటిస్తుంది. ఇందులో రాక్ స్టార్ గా మహేష్ కనిపించనున్నాడు. అలాగే మరో పాత్ర ఏంట నేది తెలియాల్సి ఉంది. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకి సంబంధించి ఇరోస్ ఇంటర్నేషనల్ డిస్ర్టిబ్యూషన్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.
ఇటీవల విడుదలైన ఆడియో, మొబైల్ అప్లికేషన్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 10న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందిందట. సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com