'తుమ్మెద' సెన్సార్ పూర్తి....
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో, వర్ష పాండే జంటగా నటిస్తున్న సినిమా 'తుమ్మెద.'. భాస్కర మూవీస్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. నరేష్ అడపా, సరయు చిట్టాల, కొండలరావు అడపా నిర్మాతలు. కె.నారాయణ దర్శకుడు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇది ఒక అందమైన ప్రమకథ చిత్రమని, సినిమాని డిసెంబర్ లో విడుదల చేయాలనుకుంటున్నట్లు చిత్ర యూనిట్ భావిస్తోందట 'ఆనంద్' సినిమా తర్వాత రాజాకి ఒక మంచి బ్రేక్ దొరకలేదు. అందుకని ఈ సినిమాపై రాజా చాలా ఆశలే పెట్టుకున్నాడు.
జీవా, రమణ మూర్తి, అన్నపూర్ణమ్మ, సుమన్ శెట్టి, ధనరాజ్, పావలా శ్యామల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలుః వనమాలి, కెమెరాః మహి శేర్ల, నిర్మాతలుః నరేష్ అడపా, సరయు చిట్టాల, కొండలరావు అడపా. రచన, దర్శకత్వం:కె.నారాయణ.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com