'ఉత్తమ విలన్'తో కాజల్ ...
Send us your feedback to audioarticles@vaarta.com
రమేష్ అరవింద్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా 'ఉత్తమవిలన్' అనే టైటిల్ కూడా అనుకున్నారు. ఈ సినిమాలో కమల్ సరసన చాలా మంది హీరోయిన్స్ ని అనుకున్నప్పటికీ తాజా సమాచారం ప్రకారం కాజల్ హీరోయిన్ గా నటించనుందట. అయితే ఇంతకు ముందు కాజల్ ఆగర్వాల్ ను ఈ చిత్ర యూనిట్ సంప్రదించిందని ఆమె అంగీకరించలేదని వార్తలొచ్చాయి.
ఈ వార్తలను కాజల్ ఖండించింది కూడా. కానీ ఇప్పుడు ఈ సినిమాలో కాజల్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.దాదాపు కన్ ఫర్మ్ అయినట్టేనని సమాచారం. అయితే సాధారణంగా కమల్ సినిమాలంటే హీరోయిన్స్ జడిసే అంశమేమంటే లిప్ లాక్ సీన్లు గురించే. మరి ఈ సినిమాలో కాజల్ లిప్ లాక్ చేస్తుందంటారా!
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com