15న 'రన్ రాజా రన్' ఆడియో
Send us your feedback to audioarticles@vaarta.com
View Run Raja Run Movie Gallery |
యువి క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2గా నిర్మితమౌతోన్న సినిమా రన్ రాజా రన్. శర్వానంద్, సీరత్ కపూర్ హీరోహీరోయిన్స్. వి.వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలు. సుజిత్ దర్శకుడు.
తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకి మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఘిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. లవ్, కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఆడియో ఈ నెల15న విడుదలకానుంది.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com