14 న 'కిరాక్' ఆడియో
Send us your feedback to audioarticles@vaarta.com
View Kirak Movie Gallery |
అనిరుధ్, చాందిని హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న సినిమా కిరాక్. లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కతోన్న ఈ సినిమా సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. షార్ట్ ఫిలిమ్స్ ను డైరెక్ట్ చేసిన హారిక్ దర్శకుడుగా పరిచయమవతున్న ఈ సినిమాని గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 14న చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout