'రుబాబు' చేయనున్న ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
View NTR Junior Gallery |
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. పరమేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో బండ్లగణేష్ నిర్మాతగా సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రభస సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా పూర్తి కాగానే పూరి జగన్నాథ్ సినిమా ప్రారంభం అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి రుబాబు అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com