90- ది రోడ్ టేకెన్' టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
గోల్డెన్ ఏస్ టాకీస్ బ్యానర్ లో శ్రీమతి సుధారెడ్డి సమర్పణలో ప్రీతమ్ రెడ్డి నిర్మాతగా రూపొందుతున్న సినిమా 90-ది రోడ్ టేకెన్. ప్రీతమ్, నరేష్, సన్నీ, మేఘశ్రీ, కృష్ణకిషోర్, విక్రమ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య కుకునూర్ తెరకెక్కిస్తున్నారు.
టీజర్ విడుదల సందర్భంగా నిర్మాత ప్రీతమ్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెలలో టాకీ పార్ట్ ని, జూలైలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసుకుని,ఆగస్ట్ నెలలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.ఈ చిత్రానికి సంగీతం: జూపూడి, కెమెరా: రెహమత్ అలీ, నిర్మాత: యు.ప్రీతమ్ రెడ్డి, రచన, దర్శకత్వం: సూర్య కుకునూర్
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com