'ఉలవచారు బిర్యాని' సెన్సార్
Send us your feedback to audioarticles@vaarta.com
View Ulavacharu Biryani Gallery |
ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కె.యస్.రామారావు సమర్పణలో ప్రకాష్ రాజ్, స్నేహ ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా ఉలవచారు బిర్యాని. తేజస్, సంయుక్త జంటగా నటిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుందట. మూడు భాషల్లోనూ యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వల్లభ నిర్మిస్తుండగా, ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Watch Ulavacharu Biryani Trailers
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com