పండగ టైటిల్‌తో తేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆరు వరుస ప్లాపుల తర్వాత సాయితేజ్ ఈ ఏడాది `చిత్రలహరి`తో డీసెంట్ హిట్ కొట్టాడు సాయితేజ్. నెక్ట్స్ సినిమా మారుతి దర్శకత్వంలో చేయబోతున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జి.ఎ. పిక్చర్స్, యు.వి.క్రియేషన్స్ నిర్మించబోయే ఈ చిత్రానికి `భోగి` అనే టైటిల్ పరిశీనలో ఉందట. `శైలజారెడ్డి అల్లుడు` తర్వాత మారుతి డైరెక్ట్ చేయబోయే చిత్రమిదే కానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయట. త్వరలోనే అధికారిక సమాచారం వెలువడనుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com