14న 'నీ జతగా నేనుండాలి' ఆడియో
Send us your feedback to audioarticles@vaarta.com
View Nee Jathaga Nenundali Press Meet Gallery |
సచిన్, నజియా జంటగా రూపొందుతోన్న సినిమా 'నీ జతగా నేనుండాలి'. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్లగణేష్ నిర్మాతగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. జయరవీంద్ర దర్శకుడు. హిందీ బ్లాక్ బస్టర్ 'ఆషికి-2' సినిమా రీమేక్ గా రానున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. జూలైలో సినిమాని విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది.
ఈ నెల 14న ఆడియో గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరగుతున్నాయి. ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామ్ చరణ్ రానున్నట్టు అనధికార సమాచారం.
Watch Nee Jathaga Nenundali Trailers
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com