టైటిల్ అన్వేషణలో శర్వానంద్?
Send us your feedback to audioarticles@vaarta.com
'పడి పడి లేచె మనసు' తర్వాత హీరో శర్వానంద్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రెండు షేడ్స్‌లో శర్వానంద్ కనపించబోతున్నాడు.
అలాగే శర్వానంద్‌ని, సరికొత్తగా గ్యాంగ్‌స్టర్ పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు సుధీర్ వర్మ. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కల్యాణి ప్రియదర్శన్ .. ప్రెజెంట్ పాత్రలో కాజల్ అగర్వాల్ హీరోయిన్స్‌గా ఆక్టటుకుంటారట. ఈ సినిమాకు యూనిట్ ప్రస్తుతం మంచి టైటిల్‌ను పెట్టే ప్రయత్నంలో ఉంది.
ముందుగా ఈ చిత్రానికి 'దళపతి' అనే టైటిల్ వినపడినప్పటికీ,.,. ఆ టైటిల్‌ను మరేవరో రిజిష్టర్ చేయించారని వార్తలు రావడంతో యూనిట్ మరో టైటిల్‌ను అన్వేషిస్తున్నారట. త్వరలోనే శర్వానంద్ మూవీ టైటిల్‌పై ఓ క్లారిటీ రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments