టైటిల్ అన్వేష‌ణ‌లో శ‌ర్వానంద్‌?

  • IndiaGlitz, [Monday,May 13 2019]

'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు' తర్వాత హీరో శ‌ర్వానంద్ సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రెండు షేడ్స్‌లో శ‌ర్వానంద్ క‌న‌పించ‌బోతున్నాడు.

అలాగే శ‌ర్వానంద్‌ని, స‌రికొత్త‌గా గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు సుధీర్ వ‌ర్మ‌. ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. 

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ .. ప్రెజెంట్ పాత్ర‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్స్‌గా ఆక్ట‌టుకుంటార‌ట‌. ఈ సినిమాకు యూనిట్ ప్ర‌స్తుతం మంచి టైటిల్‌ను పెట్టే ప్ర‌య‌త్నంలో ఉంది.

ముందుగా ఈ చిత్రానికి 'ద‌ళ‌ప‌తి' అనే టైటిల్ విన‌ప‌డిన‌ప్ప‌టికీ,.,. ఆ టైటిల్‌ను మ‌రేవ‌రో రిజిష్ట‌ర్ చేయించార‌ని వార్త‌లు  రావ‌డంతో యూనిట్ మ‌రో టైటిల్‌ను అన్వేషిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే శ‌ర్వానంద్ మూవీ టైటిల్‌పై ఓ క్లారిటీ రానుంది. 

More News

వంశీకి ముద్దుపెట్టిన మహేశ్.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్

సూపర్‌స్టార్ మహేశ్, పూజా హెగ్దే నటీనటులుగా తెరకెక్కించిన చిత్రం 'మహర్షి' మే-09న విడుదలై సూపర్ డూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. కాగా ముందుగా అందరూ ఊహించినట్టుగానే

అమ్మ గొప్ప‌త‌నం పై లారెన్స్ పాట‌

సృష్టిలో తొలి దైవం అమ్మ‌నే. అలాంటి త‌ల్లిని కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల‌ని రాఘ‌వ లారెన్స్ తెలిపారు. ఈ ద‌ర్శ‌కుడు, న‌టుడు మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా అమ్మ గొప్పతనాన్ని

నిర్మాత‌గా మారిన స్టార్ న‌టుడు

ద‌క్షిణాది సినిమాల్లో మ‌ల‌యాళ న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్ గురించి అంద‌రికీ తెలిసిందే. మ‌ల‌యాళ సినిమాల‌తో పాటు ద‌క్షిణాది చిత్రాల్లో క‌న్న‌డ మిన‌హాయిస్తే తెలుగు,

పోర్చుగ‌ల్ షెడ్యూల్ పూర్తి

నాగార్జున మన్మథుడు 2 షూటింగ్ శరవేగంగా.. ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది. ప్రస్తుతం ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న `మ‌న్మ‌థుడు 2`

‘గాడ్సే’ పై కమల్‌ హాసన్ సంచలన వ్యాఖ్యలు

విలక్షణ నటుడు, మక్కల్ నీధి మయామ్ పార్టీ అధినేత కమలహాసన్ గాడ్సేపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.