15 సంవ‌త్స‌రాలు త‌ర్వాత‌  తెలుగులో రీమేక్‌

  • IndiaGlitz, [Friday,January 25 2019]

త‌మిళంలో 15 సంవ‌త్స‌రాల క్రితం సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం '7/ జి బృందావ‌న్ కాల‌ని'. ఈ సినిమా తెలుగులోకి అనువాద‌మై సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని సాధించింది. త‌ర్వాత హిందీ, క‌న్న‌డ‌, బెంగాళీ భాష‌ల్లో సినిమాను డ‌బ్ చేసి విడుద‌ల చేశారు. అనువాదాలు కూడా మంచి ఆద‌ర‌ణ‌ను పొందాయి.

కాగా ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. సంజ‌య్ లీలా భ‌న్సాలి ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. మంగేష్ హ‌డ‌వ‌లే ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నారు.

సంజ‌య్ భ‌న్సాలితో పాటు టి సిరీస్ కూడా నిర్మాణంలో కూడా భాగం కానుంది. మ‌జ‌న్ జ‌ఫ్రీ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, త్వ‌ర‌లోనే సినిమా సెట్స్‌కు వెళుతుంద‌ని స‌మాచారం.

More News

సూపర్‌స్టార్‌ దంపతులకు 'తెలుగు సినిమా గ్రంథం' అంకితం

తెలుగు సినిమా లెజెండ్స్‌ అక్కినేని, దాసరి, రామానాయుడు, డి.వి.ఎస్‌.రాజు సలహాదారులుగా, ప్రోత్సాహకులుగా ఏర్పడిన 'ఫిలిం అనలిటికల్‌ అండ్‌ అసోసియేషన్‌' (ఫాస్‌), డా. కె.ధర్మారావు రచయితగా వెలువరించిన

అనీషా ఆంబ్రోస్‌కి పెళ్లి!

అనీషా ఆంబ్రోస్ గుర్తుందా? అలియాస్ జానకి అనే చిత్రంలో న‌టించింది. నీలిమ తిరుమ‌ల‌శెట్టి నిర్మించిన చిత్ర‌మిది. ఈ సినిమా త‌ర్వాత కూడా అనీషా గోపాలాగోపాలా

తాజా సర్వేలో వైసీపీ ప్రభంజనం.. డీలా పడ్డ టీడీపీ!

ఏపీలో ఎన్నికలు సీజన్ మొదలవ్వడంతో ప్రముఖ టీవీ చానెళ్లు, పలు సర్వే సంస్థలు పార్టీల జాతకాలు బయటపెడుతున్నాయి.! ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పలు జాతీయ సంస్థలు చేసిన సర్వేలు నిజమైన సంగతి తెలిసిందే.

వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే.. అలీకి లైన్ క్లియర్!?

టీడీపీ నుంచి మరో ఎమ్మెల్యే వైసీపీలోకి వెళ్తున్నారా..? ఆయన జంప్ అయితే కమెడియన్ అలీ పంటపండినట్లేనా..?

టీడీపీకి 'నో’.. వైసీపీ, జనసేనతో పొత్తుకు ‘సై’!

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ‘పొత్తులు’ పొడుస్తున్నాయి. నిన్నటి వరకూ ఉప్పు-నిప్పులా ఉన్న పార్టీలు సైతం తిన్నగా పొత్తు పెట్టుకునేందుకు ‘సై’అంటున్నాయి.