రవితేజకు జంటగా...
Send us your feedback to audioarticles@vaarta.com
'నేను శైలజ', 'నేను లోకల్' చిత్రాలతో మంచి విజయాలనే సొంతం చేసుకుంది. అజ్ఞాతవాసితో సక్సెస్ సాధించి స్టార్ హీరోయిన్గా టాలీవుడ్లో స్థానం సంపాదించాలనుకుంటే.. ఆమె ఆశలకు బ్రేక్ పడింది. ఈ కేరళకుట్టి. త్వరలో సావిత్రి బయోపిక్ 'మహానటి'తో పలకరించనుంది. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ అమ్మడుకి మరో మంచి అవకాశం వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. రవితేజ కథానాయకుడిగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే ఓ కథానాయికగాక్యాథరిన్ను ఎంపిక చేశారని ఆ మధ్య వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం.. మరో కథానాయికగా కీర్తి సురేశ్‌ను సెలెక్ట్ చేశారని తెలిసింది. త్వరలోనే కీర్తి ఎంట్రీపై క్లారిటీ రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com