నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో 'భీష్మ' ప్రారంభం

  • IndiaGlitz, [Wednesday,June 12 2019]

'భీష్మ' నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న  నూతన చిత్రం 'భీష్మ'  నేటి ఉదయం (12 - 6 - 19 ) 10 : 19 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో  ప్రారంభమయ్యింది.

ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. డిసెంబర్ నెలలో చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయని నిర్మాత సూర్యదేవర నాగ వంశి తెలిపారు.

ఈ ప్రో జెక్ట్ గురించి నేను చాలా ఆనందంగా ఉన్నాను అన్నారు చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చినందుకు టీమ్ అంతా చాలా హ్యాపీ గా ఉన్నారు. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. అలాగే చాలా ఫన్ ఎలిమెంట్స్ తో సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.

నటీ,నటులు : నితిన్,రష్మిక మండన,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్నారు.

 

More News

బిగ్ ఫ్యామిలీ హీరో చెల్లెలు హీరోయిన్‌గా తెరంగేట్రం

బిగ్ ఫ్యామిలీస్ నుంచి హీరోయిన్ల రాక నెమ్మ‌దిగా మొద‌లైంది. తెలుగులో ల‌క్ష్మీ మంచు, త‌మిళంలో శ‌ర‌త్‌కుమార్ త‌న‌య వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, అంత‌కు ముందే ల‌క్ష్మి కుమార్తె ఐశ్వ‌ర్య ఇలా ప‌లువురు

న‌య‌న‌తార చిత్రం విడుద‌ల‌ను ఆప‌మ‌న్న కోర్టు

న‌య‌న‌తార సినిమా అన‌గానే హీరో ఎవ‌రు అని అడిగే కాలం ఎప్పుడో కొండెక్కింది. ఇప్పుడు ఆమే సూప‌ర్‌స్టార్‌. అయితే ఈ లేడీ సూప‌ర్‌స్టార్ న‌టించిన `కొలైయుదిర్ కాలం` చిత్రం విడుద‌ల‌ను ఆప‌మ‌ని...

వాల్మీకి కోసం తెలుగమ్మాయి

`వాల్మీకి` సినిమా గురించి ఈ మ‌ధ్య త‌ర‌చూ అప్‌డేట్‌లు వినిపిస్తున్నాయి. సెప్టెంబ‌ర్ 6న సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు ఇటీవ‌ల చిత్ర యూనిట్ వెల్ల‌డించింది.

నాగార్జున 'మ‌న్మ‌థుడు 2' టీజ‌ర్‌ విడుదల తేదీ

కింగ్ నాగార్జున హీరోగా మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ ప‌తాకాల‌పై రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`.

చంద్రబాబుకు ఎందుకంత భయం.. ఇంకా తేరుకోలేదు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పట్లో తేరుకునే పరిస్థితి లేనట్లేనని తెలుస్తోంది.