పంతుల‌మ్మ పాత్ర‌లో...

  • IndiaGlitz, [Tuesday,November 27 2018]

'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' చిత్రంలో దెయ్యం ప‌ట్టిన అమ్మాయిలా త‌న న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న నందితాశ్వేతా త‌ర్వాత శ్రీనివాస క‌ల్యాణంలో సెకండ్ హీరోయిన్ పాత్ర‌లోన‌టించింది. కాస్త గ్యాప్ తీసుకున్నా.. తెలుగు, త‌మిళ చిత్రాల్లో వ‌రుస అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటుందీ అమ్మ‌డు.

ప్ర‌స్తుతం చిన్నికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో 'అక్ష‌ర‌' చిత్రంలో న‌టిస్తుంది. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రం డిసెంబ‌ర్ రెండో వారంలో ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రంలో నందితా శ్వేతా ఫిజిక్స్ లెక్చ‌ర‌ర్ పాత్ర‌లో మెప్పించ‌నుంద‌ట‌.

మ‌రో ప‌క్క త‌మిళంలో ఏడేళ్ల అబ్బాయికి త‌ల్లి పాత్ర‌లో మ‌రో సినిమాలో న‌టిస్తుంది. ఇలా వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాల‌ను ఎంచుకుంటుందీ నందితా శ్వేత.

More News

43 ఏళ్ల త‌ర్వాత నేను అతృత‌గా చూడాల‌నుకుంటున్న చిత్రం '2.0' - రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న విజువల్‌ వండర్‌ '2.0'. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాష్‌ కరణ్‌ ఈ చిత్రాన్ని నవంబర్‌ 29న విడుదలవుతుంది.

మ‌రోసారి కూడా మ‌ల్టీస్టార‌రేనా?

ఈ ఏడాది విడుద‌లైన న‌వాబ్ చిత్రంతో స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం. ఈయ‌న త‌న త‌దుప‌రి చిత్రంగా మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌నే తెర‌కెక్కించాల‌నుకుంటున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ను అభినందించిన జాన్వీ క‌పూర్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో సెన్సేష‌న‌ల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ యువ హీరో న‌టించిన 'టాక్సీవాలా'తో మ‌రో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

మేరీకోమ్‌కు మ‌హేష్ అభినంద‌న‌లు

సోష‌ల్ మీడియాలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఈ మ‌ధ్య చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. త‌న ఫ్యామిలీ విశేషాల‌ను తెలియ‌జేయ‌డ‌మే కాదు.. మంచి విష‌యాల ప‌ట్ల త‌న అభిప్రాయాన్ని తెలియ‌జేస్తూ వ‌స్తున్నారు.

'భాయ్' ద‌ర్శ‌కుడు బ్యాక్‌

అహ నా పెళ్ళంట‌, పూల రంగ‌డు సినిమాల‌తో విజ‌యాల‌ను అందుకున్న ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి. ఈయ‌న మూడో చిత్రంగా నాగార్జున‌తో 'భాయ్‌' సినిమా తెర‌కెక్కించాడు.