'రేసుగుర్రం' కథ అదేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న సినిమా 'రేసుగుర్రం'. శృతిహాసన్ అల్లుఅర్జున్ కి జంటగా నటిస్తుంది. సంక్రాంతి విడుదల అనుకున్న ఈ సినిమా ఇప్పుడు ఫిబ్రవరి వాయిదా పడింది. అయితే ఈ రేసుగుర్రం కథ నాగచైతన్య 'తఢాఖా'ను పోలి ఉనిందట. తఢాఖా విడుదలయ్యాక ఆ విషయం తెలుసుకున్న దర్శకనిర్మాతలు ఈ సినిమా కథను మార్చారట. సీన్స్ ను కూడా రీ షూట్ చేశారని సమాచారం.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com