నితిన్‌తో కీర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
యవ కథానాయకుడు నితిన్ ఈ ఏడాది వెంకీ కుడుముల దర్శకత్వంలో `భీష్మ` సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు నితిన్ చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే కృష్ణ చైతన్య దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తానని నితిన్ ప్రకటించాడు. ఈ మూడు సినిమాలు కాకుండా తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వినపడుతున్నాయి. ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించనుందని టాక్. మరి ఈ మూడు సినిమాల తర్వాత నితిన్, వెంకీ అట్లూరి సినిమా చేస్తాడో లేక మధ్యలోనే ఈ సినిమాను ట్రాక్ ఎక్కిస్తాడో లేక.. సోషల్ మీడియాలో వినపడుతున్న వార్త ఎంత సత్యదూరంలో ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com