'జోరు'గా వస్తున్న ఎన్టీఆర్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్ హీరోగా శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సమంత, ప్రణీత హీరో హీరోయిన్లు. తమన్ సంగీత దర్శకుడు. నవంబర్ ఆరు వరకు ఈ సినినమా షూటింగ్ ను హైదరాబాద్ లో జరుపుకుంటుంది. తరువాత పొల్లాచ్చిలో షూటింగ్ ఉంటుంది. కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు ఈ సినిమా టైటిల్ ను 'రభస' అని ముందుగా అనుకున్నప్పటికీ ఎందుకనో చిత్ర యూనిట్ ఆ టైటిల్ నుండి డ్రాప్ అయ్యింది.కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ను 'జోరు'గా నిర్ణయించారని సమాచారం. ఎన్టీఆర్ సైతం ఈ టైటిల్ కి ఓకే చెప్పాడట. ఇక అధికారకంగా విషయం బయటకు రావాల్సి ఉందంతే.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com