20న వస్తున్న 'ఇంద్రుడు'
Send us your feedback to audioarticles@vaarta.com
View Indrudu Gallery |
విశాల్, లక్ష్మీమీనన్ జంటగా వస్తోన్న ఇంద్రుడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, యూటివి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో నాన్ సిగప్పు మణిదన్ పేరుతో విడుదలై సక్సెస్ అయ్యింది. విశాల్ కృష్ణ, సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మాతలు. తిరు దర్శకుడు. ఈ సినిమా ఇంద్రుడు అనే పేరుతో విడుదల చేస్తున్నారు.
ఇటీవల ఆడియో విడుదల కూడా చేశారు. నార్కొలెప్సీ అనే మానసిక రోగిగా విశాల్ నటనకు మంచి మార్కులు వచ్చాయి. ఆసక్తికరమైన అంశంతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com