14న 'శంకర' ఆడియో
Send us your feedback to audioarticles@vaarta.com
View 'Shankara' Movie Gallery |
శ్రీ లీల మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 'శంకర'. ఆర్.వి.చంద్రమౌళి ప్రసాద్ (కిన్ను) తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. నారా రోహిత్, రెజీనా జంటగా నటిస్తున్నారు. తాతినేని సత్య దర్శకుడు. సాయి కార్తిక్ స్వర సారథ్యం వహిస్తున్నారు. ఈ నెల 14న తాజ్ డెక్కన్ పాటలను విడుదల చేస్తారు.
నిర్మాత మాట్లాడుతూ "ఇటీవల ప్రతినిధితో మంచి విజయాన్ని అందుకున్నారు రోహిత్. ఆ విజయ పరంపరను సాగించేలా శంకర సినిమా ఉంటుంది.సాయి కార్తిక్ మంచి బాణీలిచ్చారు. తాతినేని సత్య దర్శకత్వ ప్రతిభ, రెజీనా గ్లామర్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలు" అని అన్నారు.ఈ ఆడియో వేడుకలో సినిమా ప్రముఖులు పాల్గొంటారు.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com