'భీమవరం బుల్లోడు' సెన్సార్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్ బ్యానరలో రూపొందుతన్న సినిమా 'భీమవరం బుల్లోడు'. సునీల్, వెయ్యి అబద్ధాల ఫేమ్ ఎస్తర్ హీరో హీరోయిన్స్. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తామని అనుకున్నప్పటకి కుదర లేదు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమాకి యు/ఎ సర్టిఫికేట్ ఓకే అయ్యింది.
ఈ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఫిబ్రవరి మొదటి లేక రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. డి.సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని కలిసుందాం రా! ఫేమ్ ఉదయ్ శంకర్ తెరకెక్కించారు. అనూప రూబెన్స్ స్వరాలందించారు.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com