'ఏమో గుర్రం ఏగరావచ్చు' సెన్సార్..
Send us your feedback to audioarticles@vaarta.com
సుమంత్ పింకీ సావిక జంటగా నటించిన సినిమా 'ఏమో గుర్రం ఏగరావచ్చు'. ఆ నలుగురు పతాకంపై మదన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది వరకు సుమంత్ తో 'మధుమాసం' వంటి ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కించిన చంద్రసిద్ధార్థ్ మరో మారు ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. కీరవాణి స్వరాలందించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుందట. సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ దొరికిందట.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com